Share to: share facebook share twitter share wa share telegram print page

సవ్యసాచి (2018 సినిమా)

సవ్యసాచి
దర్శకత్వంమొండేటి చందు
రచననవీన్ కుమార్
నిర్మాతనవీన్ యెర్నేని
సి.వి. మోహన్
వై. రవి శంకర్
తారాగణం
ఛాయాగ్రహణంతిరు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ
2 నవంబర్ 2018 (2018-11-02)
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

సవ్యసాచి 2018లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. మొండేటి చందు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, సి.వి. మోహన్, వై. రవి శంకర్ లు నిర్మించారు.[1] ఈ చిత్రంలో నాగ చైతన్య, మాధవన్, నిధి అగర్వాల్‌, భూమిక చావ్లా ప్రధాన పాత్రలో నటించారు. ఈషా రెబ్బ‌ అతిథి పాత్రలో నటించింది.

నటీనటులు

పాటల పట్టిక

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "వై నాట్ (రచన: అనంత శ్రీరామ్)"  పి.వి.ఎన్.ఎస్ రోహిత్, మనీషా ఈరబత్తిని 2:59
2. "నిన్ను రోడ్డు మీద (రచన: రామజోగయ్య శాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి)"  పృధ్వి చంద్ర, మౌనిమా చంద్రభట్ల 3:40
3. "ఒక్కరంటే ఒక్కరు (రచన: రామజోగయ్య శాస్త్రి)"  శ్రీనిధి తిరుమల 3:26
4. "టిక్ టిక్ టిక్ (రచన: అనంత శ్రీరామ్)"  హైమత్, శ్రేయా గోపరాజు 2:51
5. "1980,81,82 (రచన: అనంత శ్రీరామ్)"  రాహుల్ సిప్లిగంజ్ 2:27
6. "ఊపిరి ఉక్కిరిబిక్కిరి (రచన: అనంత శ్రీరామ్)"  శ్రీ సౌమ్య, శ్రీ క్రిష్ణ, మోహన భోగరాజు 4:00
7. "సవ్యసాచి (రచన: కే. శివ దత్త, రామక్రిష్ణ కోడూరి)"  దీపు, రమ్య, రాహుల్, మోహన, హైమత్, మౌనిమ 3:10
22:33

మూలాలు

  1. Jayakrishnan (16 December 2017). "R Madhavan completes schedule of 'Savyasachi'". The Times of India. Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 2 August 2019. {{cite news}}: Unknown parameter |url-status1= ignored (help)
Prefix: a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9

Portal di Ensiklopedia Dunia

Kembali kehalaman sebelumnya