Share to: share facebook share twitter share wa share telegram print page

రంగు (2018 సినిమా)

రంగు
దర్శకత్వంకార్తికేయ వరికళ్ళు
రచనపరుచూరి బ్రదర్స్
కార్తికేయ వరికళ్ళు
నిర్మాతపద్మనాభ రెడ్డి
తారాగణంతనీష్
ప్రియ సింగ్
పరుచూరి రవీంద్రనాథ్
సమీర్ దత్త
పోసాని కృష్ణ మురళి
షఫి
పృథ్విరాజ్
ఛాయాగ్రహణంటి. సురేందర్ రెడ్డి
కూర్పుబసవ పైడి రెడ్డి
సంగీతంయోగేశ్వర్ శర్మ
నిర్మాణ
సంస్థ
యూ&ఐ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
23 నవంబర్ 2018 (2018-11-23)
సినిమా నిడివి
148 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

రంగు 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. యూ&ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా, కార్తికేయ వరికళ్ళు దర్శకత్వం వహించాడు. తనీష్, ప్రియ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం 2018 నవంబరు 23న విడుదలయ్యింది.

తారాగణం

  • తనీష్ (పవన్‌కుమార్ లారా)
  • పరుచూరి రవీంద్రనాథ్
  • సమీర్ దత్త (బండి సీను)
  • ప్రియా సింగ్ (పూర్ణ)
  • పోసాని కృష్ణ మురళి (మాజీ ఎమ్మెల్యే)
  • పృథ్విరాజ్
  • షఫి
  • పరుచూరి వెంకటేశ్వర రావు
  • మల్లెడి రవికుమార్

పాటలు

యోగేశ్వర్ శర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీ సాయి కిరణ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదల చేశారు.

పాటల పట్టిక
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మేను విన్నదే"Sri Sai Kiranపవన్, హరిణి ఇవటూరి4:57
2."జగడం"Sri Sai Kiranసాయి చరణ్4:30
3."పద పదర"Sri Sai Kiranసాయి చరణ్3:07
4."ఎక్కడ ఉంది"Sirivennela Seetharama Sastryయోగేశ్వర శర్మ5:59
మొత్తం నిడివి:17:29

విడుదల

ఈ చిత్రం 2018 నవంబరు 23న విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలు పొందింది.[1]

మూలాలు

  1. "Review: Range – Impressive in Parts". 123telugu.com.

బాహ్యపు లంకెలు

Prefix: a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9

Portal di Ensiklopedia Dunia

Kembali kehalaman sebelumnya