Share to: share facebook share twitter share wa share telegram print page

క్రాంతి (2018 సినిమా)

క్రాంతి
(2018 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సెల్వి
తారాగణం వడ్డే నవీన్,
సింధు,
బ్రహ్మానందం
సంగీతం రాజ్
నిర్మాణ సంస్థ విజయమాధవి ఫిలిమ్స్
భాష తెలుగు

క్రాంతి వడ్డే కిషోర్ సమర్పణలో వడ్డే రమేష్ నిర్మించిన తెలుగు సినిమా. విజయమాధవి ఫిలిమ్స్ బ్యానర్‌పై వెలువడిన ఈ సినిమాకు సెల్వి స్క్రీన్ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించాడు. రాజ్ సంగీత దర్శకత్వంలో వడ్డే నవీన్, సింధులు జంటగా నటించిన ఈ సినిమా 2018లో విడుదలయ్యింది.[1]

నటీనటులు

  • వడ్డే నవీన్
  • సింధు
  • బాబు
  • బేబి
  • బ్రహ్మానందం
  • మణివణ్ణన్
  • రఘువరన్
  • రజిత
  • రేఖ
  • శుభ
  • బాబు మోహన్
  • గుండు హనుమంతరావు

సాంకేతిక వర్గం

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.ఎస్.రెడ్డి
  • కధ: సెల్వ
  • మాటలు: వినయ్- శ్రీరామకృష్ణ- రమేష్ - గోపీ
  • పాటలు: వేటూరి సుందర రామమూర్తి- భువనచంద్ర- చంద్రబోస్
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, స్వర్ణలత
  • సంగీతం: రాజ్
  • ఫోటోగ్రఫీ: కె.ఎస్.సెల్వరాజ్
  • ఆపరేటివ్ కెమెరామెన్: నిరంజన్
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • పోరాటాలు: సాహుల్
  • అసోసియేట్ డైరెక్టర్: పి.రవి- మణికంఠన్
  • నిర్మాత: వడ్డే రమేష్
  • నిర్మాణ సంస్థ: శ్రీ విజయ మాధవి ఫిలింస్
  • విడుదల:2018.

పాటల జాబితా

  1. వద్దు వద్దు పడితే వాన గుట్టు మట్టు
  2. సోనియా లుక్ ఇస్తే ఏదో హొ గయ
  3. రాత్రంతా రాజేస్తా రాసిస్తా రవ్వల వోణి
  4. చందమామ బస్తీలో అందగత్తె దొరికింది
  5. గుమ్మా గుమ్మా గుమ్మా తోచదు నాకు ఒక క్షణమైనా
  6. కల అనుకో కధ అనుకో మరువకు నా ప్రేమ పాట

మూలాలు

  1. web master. "Kranthi (V.S. Reddy) 1996". ఇండియన్ సినిమా. Retrieved 22 September 2022.

బయటిలింకులు

Prefix: a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9

Portal di Ensiklopedia Dunia

Kembali kehalaman sebelumnya